Acidity, Ulcers & తరచూ వచ్చే Digestive Problems తో ఇబ్బంది పడుతున్న వారి కోసం
ఈ ఉచిత వీడియోలో Ayurvedic Doctor Dr. Padmavati, మీకు తరచూ వస్తున్న Digestive Problems వెనుక ఉండే కారణాలు ఏమిటి, మీ Gut Health ఎందుకు దెబ్బతింటోంది, అలాగే సరైన Ayurvedic Diet & Lifestyle Changes ద్వారా మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో వివరిస్తారు.
100% Free · వెంటనే చూడవచ్చు · సుమారు 20 నిమిషాలు

మీకు మార్గదర్శనం చేసే నిపుణురాలు
BAMS · Ayurvedic Gut Health & Digestive Wellness Specialist
Ulcers, Acidity మరియు తరచూ వచ్చే Digestive Problems తో బాధపడుతున్న వారికి Dr. Padmavati సరైన మార్గదర్శనం అందిస్తున్నారు.
ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకుని, వారి సమస్యలకు కారణమయ్యే అంశాలను గుర్తించి, తగిన Ayurvedic Diet, Nutrition మరియు Lifestyle Changes ద్వారా జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు సహాయపడుతున్నారు.
మందులు తీసుకున్నా మళ్లీ మళ్లీ ఛాతీలో మంట, కడుపులో మంట మరియు పుల్లటి త్రేన్పులు వస్తున్నాయా?
కడుపులో నొప్పి, మంట, అసౌకర్యం లేదా Gastric Ulcers వల్ల రోజువారీ పనులు కూడా ఇబ్బందిగా మారుతున్నాయా?
కొంచెం తిన్నా కడుపు ఉబ్బరంగా, బరువుగా అనిపిస్తోందా? కడుపులో గ్యాస్ ఎక్కువగా ఏర్పడుతోందా?
సరిగ్గా Motion కాకపోవడం, మలబద్ధకం లేదా తరచూ జీర్ణ సంబంధిత అసౌకర్యం ఎదురవుతోందా?
ఏ ఆహారం తిన్నా కడుపులో ఇబ్బందిగా ఉంటోందా? ఏవి తినాలో, ఏవి తినకూడదో అర్థం కావడం లేదా?
కడుపులో నొప్పి, Bloating, Diarrhoea లేదా Constipation వంటి సమస్యలు తరచూ వస్తున్నాయా?
Acidity, Bloating, Ulcers మరియు ఇతర Digestive Problems వెనుక ఉండే కారణాలను అర్థం చేసుకోండి.
Ayurveda ప్రకారం Agni (Digestive Fire), Doshas మరియు మీ శరీర తత్వం జీర్ణవ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకోండి.
మీరు రోజూ తీసుకునే ఆహారం, భోజన సమయాలు, Stress మరియు Lifestyle మీ Digestive Health పై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోండి.
సరైన Diet, Lifestyle Changes మరియు Ayurvedic Care ద్వారా మీ Digestive Health ను ఎలా మెరుగుపరుచుకోవచ్చో తెలుసుకోండి.